అమ్మాయి అంటే కేవలం స్ట్రెస్ లో ఉన్నప్పుడు రిలాక్స్ అవ్వడానికి యూస్ అయ్యే ఒక టాయ్ అనుకునే అబ్బాయి, పెళ్ళంటేనే ఇష్టం లేని అమ్మాయి వీళ్ళు ఇద్దరూ ఒక కాంట్రాక్ట్ ద్వారా మ్యారీడ్ లైఫ్ లోకి అడుగు పెడతారు. పెళ్ళి మీద మంచి ఒపీనియన్ లేని ఆ అమ్మాయి ఈ అబ్బాయితో ఎలా ప్రేమలో పడింది.
Broken Heart Stories | Read Best Telugu Stories
ప్రేమ, మోసం, త్యాగం, ఆకలి, గుండె నిండిన భావాలు... చదవండి ఉత్తమ తెలుగు కథలు — ప్రతి కథ మీ మనసును తాకుతుంది.



